ఆత్రుతగా ఎదురు చూస్తున్న 'ఫిదా' సాయి పల్లవి!

12-07-2017 Wed 18:19 | Entertainment
'ఫిదా' సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి ఆ సినిమా రిలీజ్ కాకుండానే అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ సినిమా టీజర్లు, ఫోటోల ద్వారా ఇప్పటికే ఆమె 'పక్కింటి అమ్మాయి' అనదగ్గ క్రేజ్ తెచ్చుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది. ఈ సినిమా ద్వారా ఆమె తెలంగాణ యువతిగా పలకరించనుంది.

 ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను .. ట్రైలర్ ను సాయి పల్లవిని హైలైట్ చేస్తూనే కట్ చేశారు. దాంతో ఆమె పాత్ర ప్రేక్షకులలోకి బాగా పోయింది. ఇక ఈ సినిమా ఆడియో వేడుకలోను దర్శక నిర్మాతలు .. హీరో అంతా కూడా ఆమె పాత్రను .. నటనను ప్రశంసిస్తూ మాట్లాడారు. దాంతో ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సాయిపల్లవి కూడా ఈ సినిమా రిలీజ్ రోజైన ఈ నెల 21వ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోందట.    
varun tejsai pallavi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more